Home » Airtel Recharge Plan
Airtel Recharge Plan : ఎయిర్టెల్ సరసమైన 365 రోజుల ప్లాన్‌తో ఒక ఏడాది పాటు ఫుల్ యాక్టివ్‌గా ఉండొచ్చు. అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Unlimited Plan : ఎయిర్టెల్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఎయిర్టెల్ రూ.189 ప్లాన్ ఇక రీఛార్జ్ చేసుకోలేరు. ఇకపై రూ. 199 ప్లాన్ మాత్రమే ఎంట్రీ లెవల్ ప్లాన్.. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే?
Airtel Recharge Plan : ఎయిర్ టెల్ యూజర్లకు కోసం అత్యంత ఖరీదైన ప్లాన్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజులు పాటు ఎంజాయ్ చేయొచ్చు.
Airtel Cheapest Plan : ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరకే.. 60 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, 1.5GB డేటా పొందవచ్చు.
Airtel Recharge Plan : ఎయిర్టెల్ యూజర్ల కోసం రోజువారీ 2GB డేటాతో పాటు 3 రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఏది కావాలో మీరే ఎంచుకోండి..
Airtel New Plan : ఎయిర్టెల్ పోర్ట్‌ఫోలియోలో 365 రోజుల పాటు సింగిల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఫ్రీ కాలింగ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర ఎంతంటే?
Airtel IPL Offer : క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా పొందవచ్చు. సరసమైన ధరలో మరెన్నో డేటా, OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
Airtel Budget Plan : ఎయిర్టెల్ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ 84 రోజుల ప్లాన్ ద్వారా తమ వినియోగదారులకు ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్ కూడా అందిస్తోంది.
Airtel Recharge Plan : ఎయిర్టెల్ నెలవారీ రీఛార్జ్ ప్లాన్లతో విసిగిపోయిన కస్టమర్ల కోసం సరికొత్త వార్షిక రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 365 రోజులు వ్యాలిడిటీతో ఎంజాయ్ చేయొచ్చు.
BSNL New Plan : ఎయిర్టెల్, వోడాఫోన్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.99 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు!