Home » Aiswarya Rajesh
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మొదటి పాట 'గోదారి గట్టు మీద రామచిలకవే..' సాంగ్ ప్రోమో నేడు విడుదల చేసారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 3న రానుంది.
కథ నచ్చితే క్యారెక్టర్ ప్రకారం డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడానికి సై అంటున్నారు మన కథానాయికలు..