Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. గోదారి గట్టు మీద రామచిలకవే..
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మొదటి పాట 'గోదారి గట్టు మీద రామచిలకవే..' సాంగ్ ప్రోమో నేడు విడుదల చేసారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 3న రానుంది.
