Home » Ajit Agarkar
ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన భారత యువ బౌలర్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) అర్ష్ దీప్ సింగ్(23) అదరగొట్టాడు. 16ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు.(Arshdeep Singh)
ధాటిగా ఆడిన రూట్, బెయిర్‌స్టోను ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో చక్కగా ఆడే ఇద్దరు ఆటగాళ్ళు క్రీజులో ఉన్న సమయంలో ఇటువంటి ఫలితాలు రావడం సాధారణమేనని అన్నారు. అయితే, ఇంత ఘోరంగా టీమిండియా ఓడిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ను అసిస్టెంట్ కోచ్ నియమించింది ఢిల్లీ క్యాపిటల్స్. మరి కొద్ది వారాల్లో మొదలుకానున్న ఐపీఎల్ 2022కు ముందు ఢిల్లీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.