Home » AKASH AMBANI
దేశంలోని అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) కు ఛైర్మన్‌గా, ఆసియాలో అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ తాతగా మారారు. అతని కుమారుడు ఆకాష్ అంబానీ, భార్య శ్లోక ఈ రోజు ఉదయం 11 గంటలకు కొడుకుకు జన్మనిచ్చింది. శ్రీకృష్ణుడి దయవల్ల శ్లోక,
ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీకి మార్చి 9న వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.