-
Home » Akash Goparaju
Akash Goparaju
'సర్కారు నౌకరి' మూవీ రివ్యూ.. సింగర్ సునీత కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
January 1, 2024 / 07:32 AM IST
సునీత తనయుడు ఆకాష్ హీరోగా చేసిన సర్కారు నౌకరి సినిమా కొత్త సంవత్సరం కానుకగా నేడు జనవరి 1న థియేటర్స్ లోకి వచ్చింది.
సునీత కొడుకు హీరోగా మొదటి సినిమా.. ‘సర్కారు నౌకరి' ట్రైలర్ చూశారా?
December 20, 2023 / 11:54 AM IST
సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో ‘సర్కారు నౌకరి’ సినిమా తెరకెక్కుతుంది.
సునీత తనయుడు ఆకాష్ ఫస్ట్ సినిమా 'సర్కారు నౌకరి' నుంచి నీ పసుపు పాదాలే సాంగ్ రిలీజ్..
December 17, 2023 / 12:19 PM IST
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తన మొదటి సినిమా 'సర్కారు నౌకరి' సినిమాతో జనవరి 1న రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా నీ పసుపు పాదాలే అనే సాంగ్ రిలీజయింది.
యాంకర్ సుమ కొడుకు వర్సెస్ సింగర్ సునీత కొడుకు.. మొదటి సినిమాలతోనే పోటీ..
December 15, 2023 / 05:10 PM IST
యాంకర్ సుమ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే సుమ స్నేహితురాలు, సింగర్ సునీత కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.