Sarkaaru Noukari : సునీత కొడుకు హీరోగా మొదటి సినిమా.. ‘సర్కారు నౌకరి’ ట్రైలర్ చూశారా?
సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో ‘సర్కారు నౌకరి’ సినిమా తెరకెక్కుతుంది.
Sarkaaru Noukari : సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో ‘సర్కారు నౌకరి’ సినిమా తెరకెక్కుతుంది. రాఘవేంద్రరావు బ్యానర్ RK టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. 1990ల్లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు చిత్రయూనిట్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వగా, తాజాగా ‘సర్కారు నౌకరి’ ట్రైలర్ రిలీజ్ చేశారు.