-
Home » Singer Sunitha
Singer Sunitha
తమిళనాడు ఆలయాల సందర్శనలో సింగర్ సునీత.. సాంప్రదాయ ఫోటోలు..
October 15, 2026 / 05:43 PM ISTసింగర్ సునీత తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి తమిళనాడులోని పలు ఆలయాల సందర్శనకు వెళ్ళింది. ఆలయాల్లో సాంప్రదాయంగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
పాపం.. ఇప్పటికి ఆ వ్యాధితో బాధపడుతున్న సింగర్ సునీత..
June 25, 2026 / 04:53 PM ISTఈ క్రమంలో తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది సునీత. (Singer Sunitha)
ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ కాదు.. ఫెమినిజం అంటే.. సిగరెట్ లైటర్ ఫ్రీడమా? సునీత సంచలన వ్యాఖ్యలు..
June 24, 2026 / 02:17 PM ISTఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత కొన్ని విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.(Singer Sunitha)
'కొత్త మలుపు' రివ్యూ.. సింగర్ సునీత కొడుకు హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..
June 12, 2026 / 06:11 PM ISTసింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా సర్కారు నౌకరి ఫలితం ఎలా ఉన్నా ఓ కొత్త కథతో మంచి ప్రయత్నం చేసాడని అభినందనలు వచ్చాయి.(Kotha Malupu Review)
సింగర్ సునీత కూతురు గ్రాడ్యుయేషన్ డే.. అమెరికా యూనివర్సిటీ నుంచి.. ఫొటోలు..
June 11, 2025 / 07:57 PM ISTసింగర్ సునీత కూతురు శ్రేయ తాజాగా అమెరికా న్యూయార్క్ లోని ప్రాట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుషన్ పూర్తిచేయడంతో గ్రాడ్యుయేషన్ డే కి ఫ్యామిలీ అంతా వెళ్లి సందడి చేసారు.
సింగర్ ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. తను ఓటమిని తీసుకోలేకపోతుంది అంటూ..
April 22, 2025 / 05:40 PM ISTతాజాగా సింగర్ సునీత ప్రవస్తి ఆరోపణలపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
'సర్కారు నౌకరి' మూవీ రివ్యూ.. సింగర్ సునీత కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
January 1, 2024 / 07:32 AM ISTసునీత తనయుడు ఆకాష్ హీరోగా చేసిన సర్కారు నౌకరి సినిమా కొత్త సంవత్సరం కానుకగా నేడు జనవరి 1న థియేటర్స్ లోకి వచ్చింది.
సునీత కొడుకు హీరోగా మొదటి సినిమా.. ‘సర్కారు నౌకరి' ట్రైలర్ చూశారా?
December 20, 2023 / 11:54 AM ISTసునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో ‘సర్కారు నౌకరి’ సినిమా తెరకెక్కుతుంది.
యాంకర్ సుమ కొడుకు వర్సెస్ సింగర్ సునీత కొడుకు.. మొదటి సినిమాలతోనే పోటీ..
December 15, 2023 / 05:10 PM ISTయాంకర్ సుమ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే సుమ స్నేహితురాలు, సింగర్ సునీత కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
బ్రేకప్ చెప్పుకోవడం ఈజీ అయిపోయింది.. ఆడపిల్లలపై చెత్త కామెంట్లు ఎక్కువైపోయాయి.. ఆ సింగర్ ఆసక్తికర వ్యాఖ్యలు
November 18, 2023 / 03:21 PM ISTసింగర్ సునీత గాయనిగా ఎంట్రీ ఇచ్చి 28 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ సింగర్‌గా తరగని పాపులారిటీతో ముందుకు వెళ్తున్నారామె. తాజాగా సునీత మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.