Home » Akhanda collections
బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ మేనియా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ లో రాబోయే భారీ సినిమాలకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చిన బాలయ్య ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా వందకోట్ల క్లబ్ లో చేరారు.
హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక్క హిట్ పడితే చాలు.. కలిసొచ్చిన కాంబినేషన్ అని అదే కాంబినేషన్ అని మళ్లీ రిపీట్ చేస్తారు. అలాంటిది హ్యాట్రిక్ హిట్ కొట్టి అఖండమైన సక్సెస్ సాధిస్తే..
సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన అఖండ సినిమా ఫాన్స్ కి మరోసారి మాస్ పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రిలీజ్ అయిన అఖండ అదిరిపోయే సక్సెస్ తో..
ఆయన నటసింహం.. కరెక్ట్ పాత్ర పడితే ఆ సింహం జూలు విదిల్చి చెలరేగిపోతుంది. అఖండ సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట ఇదే. సినిమాలో బాలయ్య ఒక్కడే కనిపిస్తాడు.. ఆయన డైలాగ్స్ మాత్రమే..