Home » Akhil Akkineni Reception
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన బార్య నమ్రత, కూతురు సితారతో కలిసి అఖిల్ రిషప్షన్ కు హాజరు అయ్యారు.
సినీ నటుడు అఖిల్ అక్కినేని తన ప్రియురాలు జైనబ్ రవ్జీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆ జంట వెడ్డింగ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్ర�