Akhil Akkineni: హీరో అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు.. సెలబ్రిటీల సందడే సందడి
సినీ నటుడు అఖిల్ అక్కినేని తన ప్రియురాలు జైనబ్ రవ్జీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆ జంట వెడ్డింగ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.







