Riya Shibu : ‘సర్వం మాయ’ ఫేమ్ డెలులు.. మలయాళీ చీరకట్టులో రియా శిబూ క్యూట్ ఫొటోలు..
ఇటీవల మలయాళం సర్వం మాయ సినిమాలో డెలులు అనే దయ్యం పాత్రతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది తన క్యూట్ నటనతో మలయాళ నటి రియా శిబు. తాజాగా రియా శిబూ మలయాళీ స్టైల్ చీరకట్టులో క్యూట్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.







Riya Shibu
