Home » Akshar Patel
వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Axar Patel Wedding : భారత్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. గుజరాత్ లోని వడోదరలో గురువారం రాత్రి తన భార్య మేహా పటేల్‌తో అక్షర్ పటేల్ ఏడు అడుగులు వేశాడు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. �