Axar Patel Wedding : వైభవంగా టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్, మేహా వివాహం.. ఫొటో గ్యాలరీ
Axar Patel Wedding : భారత్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. గుజరాత్ లోని వడోదరలో గురువారం రాత్రి తన భార్య మేహా పటేల్‌తో అక్షర్ పటేల్ ఏడు అడుగులు వేశాడు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి వివాహానికి క్రికెటర్లు జయదేవ్ ఉనద్కత్ సహా పలువురు క్రికెటర్లు కూడా హాజరయ్యారు. మహ్మద్ కైఫ్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అక్షర్ పటేల్, మేహా చాలాకాలంగా ఒకరినొకరు డేటింగ్‌లో ఉన్నారు. వీరి నిశ్చితార్థం గతేడాది జరగగా గురువారం రాత్రి పెళ్లిబంధంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది.

axar-patel Marrige (4)

axar-patel Marrige (5)

axar-patel Marrige (6)

axar-patel Marrige (7)

axar-patel Marrige

axar-patel Marrige (8)

axar-patel Marrige (3)

axar-patel Marrige (2)

Axar Patel Marriage Photos

axar-patel Marrige9