Tirumala : శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్

వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tirumala : శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్

Rishabh Pant and Akshar Patel

Updated On : November 3, 2023 / 11:42 AM IST

Tirumala Srivaru – Rishabh Pant Akshar Patel : ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం శ్రీవారిని భక్తులు 59,335 దర్శించుకున్నారు.

నిన్న (గురువారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

Varshini Sounderajan : తిరుమలలో యాంకర్ వర్షిణి.. ఆలయం బయట ఫొటోలు షేర్ చేస్తూ..