Home » Akshay Kumar selfiee
ఇటీవల అక్షయ్ కుమార్ ఎన్నో ఆశలు పెట్టుకొని సౌత్ సూపర్ హిట్ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్'ని రీమేక్ చేసి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం ఈ హీరో..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'సెల్ఫీ'. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.