Home » Alan A. Russell
మన స్వదేశి అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను వలచి వరించటం కొత్తేమీ కాకపోయినా ప్రస్తుత కరోనా క్రైసిస్‌లో ఇలాంటి ఖండాంతర వివాహం జరగటాన్ని ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక ఖండాంతర, మతాంతర, కులాంతర వివాహం భారత కాలమానం ప్రకారం ఈ రోజు(జూలై 17) స