Home » Alert of Ukraine Russia War
PM Modi Friendship : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైన వేళ... మోదీ రెండు దేశాల్లో పర్యటించారు. గత నెల రష్యా వెళ్లారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు.
యుక్రెయిన్ దేశానికి మరింత సైనిక సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భరోసా ఇచ్చారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడ్మిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు....
రష్యాలోని క్రాస్నోయార్స్క్ వ్యాప్తంగా కనపడ్డ ఈ రాతలకు సంబంధించిన ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
యుక్రెయిన్ సంక్షోభంతో పాటు, యుక్రెయిన్‌లో ఉన్న భారతీయ విధ్యార్ధుల భద్రతపై గురువారం (ఫిబ్రవరి 24) రాత్రి రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.
యుక్రెయిన్‌లో పరిస్థితులపై కేంద్రం అలర్ట్ అయింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.