Home » Algeria
పారిస్ ఒలింపిక్స్లో అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
ఇక ఐదో సభ్య దేశంగా బెలారస్ కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కబైలియా రీజియన్లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 42 మంది చనిపోయారు.