Home » Alia Bhatt And Deepika Padukone
బాలివుడ్ డాన్సింగ్ క్వీన్ కత్రినా కైఫ్ శత్రువులని కూడా మిత్రులుగా చేసుకోవడమే తన పాలసీ అంటోంది. అంతా నా వాళ్లే అంటూ అందరినీ కలుపుకుని పోతోంది. తనకి నష్టం కలిగించిన వాళ్లు తనవల్ల నష్టపోయిన వాళ్లు..ఇలా అందరినీ కలుపుకుని పోతోంది. శతృవుల్ని పె�