Home » Alia Bhatt Deepfake Video
ఎన్ని రూల్స్ తీసుకు వచ్చినా డీప్‌ఫేక్ ఆగడాలు ఆగడం లేదు. ఈసారి అలియా భట్ వీడియో వైరల్. వీటన్నిటికీ అసలు కారణం వారే అంటున్న నెటిజెన్స్..?
రష్మిక, సారా .. ఇప్పుడు అలియా భట్.. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోతోంది.