Home » All Arrangements
తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ మొదలయ్యాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఎం. దాన కిశోర్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఆయన ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో 10tv మాట్లాడింది. ఫొటో ఓటర్ స్లిప్పుత�