Home » all-party meeting
గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, ఇంఫాల్‌లో సమావేశం జరిగి ఉంటే, మణిపూర్ ప్రజల బాధ జాతీయ సమస్యకు సంబంధించిన అంశమని స్పష్టమైన సందేశం వెళ్లి ఉండేదన్నారు.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది వోటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి �
శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని నరేంద్ర మోదీ సూచించారు. నియోజకవర్గాల స్థాయి నుంచి పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని పిలుపునిచ్చారు.