Home » All schools
ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తా�
కల్లోల మణిపూర్‌లో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
మహారాష్ట్ర రాజధాని ముంబైలో రేపటి నుంచి నుంచి స్కూళ్లు అన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని స్కూళ్లు తెరుచుకోనున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 2020, మార్చి తర్వాత..పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 శాతం సామర్థ్యంతో హైబ్రిడ్ మోడల్ లో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
విద్యారంగంలో సీబీఎస్‌ఈ విధానం విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ రానుందని తెలిపారు.
రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, అక్టోబర్ 31 వరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ విషయంపై ట్వీట్ చేసి సమాచారం ఇచ్చారు. కరోనా కష్ట సమయంలో పి�