Home » Allu Arjun
బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లి మరీ అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ కొరటాల శివ, దేవర(Devara) నిర్మాత సుధాకర్ మిక్కిలినేనితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ అభినందించారు.
నేషనల్ అవార్డుకి ఎంపికైన అల్లు అర్జున్.. మన తెలంగాణ వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను బన్నీ నివాసంలో గౌరవపూర్వకంగా కలుసుకున్నాడు.
'అల వైకుంఠపురములో' మూవీ సమయంలో మాట ఇచ్చిన అల్లు అర్జున్.. తన తదుపరి సినిమా పుష్పతోనే చేసి చూపించి 'దట్ ఇస్ ఐకాన్ స్టార్' అనిపించుకున్నాడు.
నేషనల్ అవార్డు విన్నర్స్ అల్లు అర్జున్, కృతి సనన్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందా..? వైరల్ అవుతున్న కృతి పోస్ట్.
‘ పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రాగానే అందులో తానున్నానంటూ బాబుగారి బిల్డప్ ’ అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అవార్డుతో పాటు పలు అంశాల గురించి, సినిమాల గురించి కూడా మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో తెలిపారు బన్నీ.
అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అవార్డుతో పాటు పలు అంశాల గురించి, సినిమాల గురించి కూడా మాట్లాడారు.
నేషనల్ అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..
అల్లు అర్జున్ కు పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది. శనివారం బన్నీ తన మేనత్త నివాసానికి వెళ్లారు. అక్కడ తన సినీ రంగంలో తన గురువుగా చెప్పుకునే తన మామయ్య చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు సీఎం కేసీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. 69ఏళ్ల సినీ చరిత్రలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు.