Home » Allu Arjun
తమిళ దర్శకుడు అట్లీ.. అల్లు అర్జున్ సినిమాలను షారుఖ్ ఖాన్‌కి చూపించాడట.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ గా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తాజాగా..
వినాయకచవితిని మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. చరణ్, వరుణ్, బన్నీ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న సినిమా లియో (LEO). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అల్లు అర్జున్ ట్వీట్ షారుఖ్ ఖాన్ ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ అవుతుంది.
షారుఖ్ ఖాన్ జవాన్ పై అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్. షారుక్ ఖాన్ మాస్ అవతార్ అంటూ..
పుష్ప 2 కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. 'పుష్పరాజ్ చిటికెన వేలు గోరు' కథ.
పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పుష్ప 2 సినిమాని రిలీజ్ చేయనున్నారు. అయితే అదే డేట్ కి మరో రెండు భారీ సినిమాలు కూడా రిలీజ్ కానున్నట్టు సమాచారం.
సినిమా రిలీజ్ కి ఇంకా సంవత్సరం ఉండగానే ఇప్పుడే రిలీజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేశారు, అదే డేట్ ఎందుకు తీసుకున్నారు అని అంతా ఆలోచిస్తున్నారు.
ప్రభాస్, అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాల గురించి బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఒక క్లారిటీ ఇచ్చాడు.