Home » Allu Arjun
తాజాగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప-2 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ పుష్ప 2 గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్లింప్స్ 100 మిలియన్ వ్యూస్‌ని కేవలం..
ఇటీవల పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లో కాళీమాత గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచిన అల్లు అర్జున్.. మూవీ కోసం జిమ్‌లో మరింత కసరత్తులు చేస్తున్నాడు. ఆ వీడియో..
దసరా సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాక పలువురు ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్.. లాంటి స్టార్ హీరోలతో పాటు అనేకమంది నటీనటులు దసరా సినిమాని, చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. తాజాగా దసరా సినిమాపై అల్లు అర్జున్
టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తే పాన్ ఇండియా వైడ్ మార్కెటింగ్ జరుగుతుందని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రణ్వీర్ సింగ్‌ని కాదని 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' సినిమా కోసం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’లో గంగమ్మతల్లి లుక్‌లో బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేక్ చేస్తోంది.
ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హ చాలా చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద వచ్చే షాట్ చూపించడంతో శాకుంతలం సినిమా కోసం సమంత అభిమానులతో పాటు అల్లు అర్జున అభిమానులు కూడా ఎదురుచూశారు.
పుష్ప 2 సినిమాపై సుకుమార్ వైఫ్ రియాక్షన్
పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా ఐటెమ్ సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పుడు రెండో పార్టులో అంతకుమించిన పాట, అంతకుమించిన అందం ఉండాలి. ప్రస్తుతం చిత్రబృందం ఈ పనిలోనే బిజీగా ఉన్నారట.