Home » Allu Arjun
స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ మూవీతో మనముందుకు వస్తున్నాడు డైరెక్టర్ గుణశేఖర్.
‘పుష్ప 2’లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ వెనుక అసలు కథ
పుష్ప 2 (Pushpa 2) టీజర్ తో అమాంతం అంచనాలు పెంచేసిన అల్లు అర్జున్ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.
బన్నీ 20 ఏళ్ల సినీ కెరీర్లో ‘పుష్ప-ది రైజ్’ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. కానీ IMDB రేటింగ్స్‌లో పుష్పరాజ్‌ను దాటేసి కేబుల్ రాజు అందరికీ షాకిచ్చాడు.
స్టార్స్ బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా లేటుగా చేసినా.. లేటెస్ట్గా విష్ చేశాడు తారక్.
ఆస్ట్రేలియాన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అల్లు అర్జున్ ని అభిమానిస్తుంటాడని అందరికి తెలిసిందే. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే విషెస్ తెలియజేశాడు.
అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ తెలుగు, మలయాళంలో కంటే ఆ భాషలో ఎక్కువ వ్యూస్ సంపాదించింది.
ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేటిస్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. చిరంజీవి ఏమన్నాడో తెలుసా?
మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యి.. స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు తెలుసా?
పుష్ప 2(Pushpa 2) టీజర్ తో పాటు రిలీజ్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun) పోస్టర్ చూశారా? కాళీ మాత గెటప్ లో మాములుగా లేదు.