Home » Allu Venkatesh
అల్లు వారి కోడలు నీలు షా ఫన్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..
మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుకలో అల్లు బ్రదర్స్.. అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్.. హైలెట్‌గా నిలిచారు..
అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న VT 10 (వర్కింగ్ టైటిల్) ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే కొత్త సినిమా అక్టోబర్ 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..