అల్లు బ్రదర్స్.. లుక్ అదిరిందిగా
మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుకలో అల్లు బ్రదర్స్.. అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్.. హైలెట్‌గా నిలిచారు..

మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుకలో అల్లు బ్రదర్స్.. అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్.. హైలెట్‌గా నిలిచారు..
అల్లు బ్రదర్స్ న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చారు.. మెగా బ్రదర్ నాగబాబు 58వ పుట్టినరోజు వేడుకలు (అక్టోబర్ 29) మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఘనంగా నిర్వహించారు.. నాగబాబుకు కుటుంబ సభ్యులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సర్‌ప్రైజ్ పుట్టినరోజు వేడకను ప్లాన్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, నిహారిక, సుస్మిత, శ్రీజ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు. అల్లు బ్రదర్స్ ముగ్గురూ ఈ పార్టీలో హైలెట్‌గా నిలిచారు.. అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్.. పార్టీ వేర్‌లో మెరిశారు.
Read Also : గోపిచంద్ క్యూట్ ఫ్యామిలీని చూశారా!
బాబీ సాల్ట్ అండ్ పెప్పర్, బన్నీ ప్రెజంట్ (అల వైకుంఠపురములో) లుక్ అండ్ శిరీష్ క్లీన్ షేవ్‌తో కనిపించారు.. ‘వన్, టు అండ్ త్రీ’ అంటూ శిరీష్ ఈ పిక్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.. ‘లుక్ అదిరింది అల్లు బ్రదర్స్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ.. ఈ పిక్‌ని విపరీతంగా షేర్ చేస్తున్నారు.
One, Two & Three. #aboutlastnight #brothers pic.twitter.com/u2PeVXt3nd
— Allu Sirish (@AlluSirish) October 30, 2019