Home » Alluri Sitamaraju
శుక్రవారం జరుగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దే దించాలని పిలుపునిచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు నేత శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో రైనో పోలీసులకు పట్టుబడ్డాడు.
అల్లూరి సీతామరాజు జిల్లా పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. వంజంగి కొండపై మంచు తెరల అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తోంది. టూరిస్టులను రా..రమ్మని పిలుస్తోంది. కునువిందు చేస్తున్న మంచు తెరల అందాలను చూసి.