Home » Almatti Dam
ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. కర్నాటకలో వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండుకు�
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�
ఎగువును కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి. కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 3 నెలల కాలంలో రెండోసారి వరదముప్పును రాష్ట్రం ఎదుర్కోంటోంది. బుధవారం ఆల్మట్టి డ్యాం నుంచి సుమారు 3.75 �
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్‌లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డులు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయిన