Home » Alzheimers
ఎలాంటి డైట్ డ్రింక్స్ తీసుకోని వ్యక్తులతో పోలిస్తే.. రోజుకు ఒక డైట్ డ్రింక్ తీసుకునే వ్యక్తుల్లో సాధారణంగా వచ్చే స్ట్రోక్తో బాధపడే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని అధ్యయనంలో వెలుగు చూసింది.
జపాన్లోని సెండాయ్లోని తోహోకు యూనివర్శిటీ పరిశోధకులు హిప్పోకాంపస్లో మెదడు కుంచించుకుపోవటానికి చిగుళ్ల వ్యాధి,దంతాల సమస్యలే కారణమని కనుగొన్నారు. ఇది జ్ఞాపకశక్తిలో కీలక పాత్ర పోషించటమే కాకుండా అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది.
అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అల్జీమర్స్ ను ముందే గుర్తించే రక్త పరీక్షను కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యవస్థంగా ఒకదానిపై మరొకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ ను ఏర్పరుస్తామని తెలిపారు.
రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అంతకాదు డిమెన్షియా, మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజూ కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు.
వ్యాయామం వల్ల అల్జీమర్స్ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది. తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది.
మీరూ నిద్రలేమితో బాధపడుతున్నారా? అలా అయితే.. ఆల్జిమర్స్ (మతిమరుపు) వ్యాధిని మీ జీవితంలోకి ఆహ్వానించనట్టే. నిద్రలేమి ఎక్కువ అయితే.. అది అల్జిమర్స్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.