Home » Aman Sehrawat
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సత్తా చాటాడు.
రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
ఈ మెడల్తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్లో భారత్కు ఇదే తొలి మెడల్. 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ను అమన్ గెలుచుకున్నాడు. 2022లో ఆసియా క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.