-
Home » Amaravati Bill
Amaravati Bill
రాజ్యసభలోనూ గ్రీన్‌సిగ్నల్.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం
April 2, 2026 / 04:06 PM ISTఅమరావతి చట్టబద్ధత బిల్లులో ప్రత్యేకహోదాపై క్లారిటీ ఇవ్వలేదని వైసీపీ సభ్యులు తెలిపారు. ఈ కారణంగా బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.
ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లు.. వైసీపీది మళ్లీ అదే టోన్.. నెక్స్ట్ ఏం జరగబోతోంది?
April 1, 2026 / 09:07 PM ISTరాజధాని అంశంలో కొత్త పల్లవి అందుకున్నారు జగన్. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. రాజధానికి ప్లాన్ బి పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు.
ఏపీకి ఏకైక రాజధాని అమరావతి, ఇక ఎవరూ ఇంచు కూడా కదిలించలేరు- సీఎం చంద్రబాబు
April 1, 2026 / 05:08 PM ISTఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గు పడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్
April 1, 2026 / 04:29 PM ISTరేపు రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. దాంతో పాటు రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
2024 జూన్ 2 నుంచి కొత్త రాజధాని అమల్లోకి.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన
March 31, 2026 / 05:25 PM ISTఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు.