Home » Amaravati Railway Line
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్న అంశానికి నిదర్శనంగా ఇవాళ కేంద్ర క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు.
మరోవైపు కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర పొడవైన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.