Home » Amazfit Pop 2
Amazfit Pop 2 smartwatch : అమాజ్‌ఫిట్ పాప్ 2 స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. ఈ వేరబుల్ స్మార్ట్‌వాచ్ AMOLED డిస్ప్లే, హార్ట్ రేట్ మానిటర్, Sp02 సెన్సార్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లకు సపోర్టు అందిస్తుంది.