-
Home » Amazon Electronics Premier League
Amazon Electronics Premier League
వివో లవర్స్ డోంట్ మిస్.. వివో X200 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఎంత తగ్గిందో తెలుసా?
Vivo X200 Pro : వివో ఫోన్ కొనేవారికి అదిరిపోయే డిస్కౌంట్.. వివో X200 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 15వేల కన్నా తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా అల్ట్రా ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డీల్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola Razr 60 Ultra : అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ సందర్భంగా మోటోరోలా రెజర్ 60 అల్ట్రా మడతబెట్టే ఫోన్ ఏకంగా రూ. 20వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
సూపర్ డిస్కౌంట్ మావా.. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?
Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో అద్భుతమైన సేల్.. రియల్‌మి GT 7 ప్రోపై భారీ డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!
Realme GT 7 Pro : అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ సందర్భంగా రియల్‌మి జీటీ 7 ప్రో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?