Home » Amazon Great Freedom sale
Amazon Great Freedom Sale : మరో నాలుగు రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ నెల 31 నుంచి అందుబాటులోకి రానుంది.
Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ బిగ్ సేల్ ఈవెంట్కు ముందు స్మార్ట్ఫోన్ల జాబితాను వెల్లడించింది. OnePlus 11R, Samsung Galaxy M14 ఇతర ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తుంది.
iPhone 12 Low Price : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Sale) మరో ప్రీడమ్ సేల్తో వచ్చింది. ఆగస్టు 15 కన్నా ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ (Amazon Great Freedom sale)ను నిర్వహిస్తోంది.
Amazon Great Freedom Sale 2022 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Great Freedom Sale)లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్లో iPhone 13 భారీ డిస్కౌంట్ అందిస్తోంది.