Home » Amazon republic day sale
Amazon Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ధృవీకరించింది.
Amazon Republic Day Sale : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన డిస్ప్లేలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందించే ఫోన్లలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.
Amazon Republic Day Sale : కొత్త టాబ్లెట్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ బెస్ట్ టాబ్లెట్లపై 55 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Honor 90 Price Drop : హానర్ 90 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ. 25,749కు కొనుగోలు చేయొచ్చు. హానర్ ఫోన్ కొనడం విలువైనదేనా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Republic Day Sale : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో కొనుగోలుకు టాప్ 5 స్మార్ట్‌వాచ్ ఆప్షన్లను పొందవచ్చు. ఫీచర్లు, వాల్యూ ఆధారంగా బెస్ట్ ఆప్షన్లను పొందవచ్చు.
Amazon Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రూ.30వేల లోపు టాప్ స్మార్ట్ఫోన్లపై అదిరే డీల్స్ అందిస్తోంది. జనవరి 13 నుంచి ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Great Republic Day Sale 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ప్రారంభానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. ముందుగా ప్రైమ్ మెంబర్ల కోసం ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ 13, వన్‌ప్లస్ 11 వంటి స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపు పొందే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంకు, క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్చేంజి ఆఫర్స్ కూడా కలుపుకుని బ్రాండ్, రేంజ్ ని బట్టి ఒక్కో స్మార్ట్ ఫోన్ పై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.