Home » Amazon Sale Offers
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ త్వరలో భారత మార్కెట్లో ప్రారంభం కానుంది. అనేక కంపెనీ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ఫోన్లపై 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అనేక ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులు పాటు ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అందుబాటులో ఉండనుంది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘Prime Day Sale’లో భాగంగా ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ గతవారమే లాంచ్ చేసిన OnePlus Nord2 5G స్మార్ట్ ఫోన్ మొదటిసారి అమెజాన్ సేల్‌లో అందుబాటులోకి వచ్చింది.