Home » Ambedkar statue
జగన్ సీఎం అయ్యాక రూ. 404కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఇందులోకూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ బుద్దా వెంకన్న విమర్శించారు.
బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు.
ఆకాశాన్ని తాకేలా విజయవాడలో కొలువుదీరనున్నఅంబేద్కర్ విగ్రహం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది. అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
అంబేద్కర్ ఎక్కువగా మహిళా హక్కుల గురించి మాట్లాడారని తమిళిసై చెప్పారు. అటువంటిది ఆయన విగ్రహావిష్కరణ వేళ మహిళా గవర్నర్ కు ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యంగా ఉందని తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
Ambedkar statue: ప్రజలు గెలిచే రాజకీయం ఈ దేశానికి అవసరమని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశాన్ని లైన్లో పెడతానని తెలిపారు. మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Ambedkar statue: అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. నూతన సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్ ప్రాంతాలు జన సందోహంగా మారాయి.
దళిత బంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగమని, ఈ పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు.
దేశంలోనే అతిపెద్ద 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించుకుంటున్నామని, అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని మంత్రి హరీష్రావు చెప్పారు.
అంబేద్కర్ విగ్రహాన్నిఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
సమానత్వ సారథి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహా ప్రతిష్టకు రంగం సిద్ధమైంది. దేశంలో కల్లా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.