Home » America Shooting
అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలోని షాపింగ్ మాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు....
వాషింగ్టన్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 150 మందికిపైగా కాల్పుల ఘటనల్లో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫిలడెల్ఫియాలోని కింగ్సెసింగ్ సెక్షన్లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు....
అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.వాషింగ్టన్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జార్జ్ పట్టణానికి సమీపంలో�
అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగాఉన్న ప్రదేశం వద్దకు వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అనేక మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు.
వర్జీనియాలో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు.మంగళవారం రాత్రి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత వర్జీనియాలోని రిచ్మండ్లోని ఆల్ట్రియా థియేటర్ వెలుపల కాల్పులు జరగడంతో ఏడుగురు గాయపడ్డారు...
అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.
కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని హతమార్చారు.
అమెరికాలోని టేనస్సీలోని నాష్విల్లేలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాలలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు.