Home » america
స్కైడైవింగ్ అనుభవంగా చాలా సరదాగా సాగిందని మహిళ చెబుతున్నారు. పారాచూట్ తో కిందకు దిగడం కూల్ గా, అద్భుతంగా అనిపించిందని ఆమె సంతోషంగా చెప్పారు.
మాథ్యూ జాక్ జివిస్కీ ఓ డేకేర్ సెంటర్ లో 16 మంది అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో అతడిగా దోషిగా తేల్చారు.
128 ఏళ్ల క్రితం చనిపోయినా ఆ మృతదేహానికి ఇప్పుడు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇన్నేళ్లుగా ఆ మృతదేహం చెక్కు చెదరకుండా సూటు బూటుతో దర్జాగానే ఉండటం విశేషం.
కురుస్తున్న భారీవర్షాలతో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరం నీట మునిగింది. 8.5 మిలియన్ల మంది జనం ఉన్న న్యూయార్క్ నగరం వరదల్లో చిక్కుకోవడంతో న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.....
కాలేజీ యాజమాన్యం తనను తొలగించిన విషయం తల్లికి తెలిసిపోయిందని కూతురు దారుణానికి ఒడిగట్టింది. తల్లిని ఘోరంగా చంపేసింది.
అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలోని షాపింగ్ మాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు....
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాట్లాడుతూ వీడియోల రూపంలో సమాధానమిచ్చింది సమంత.
అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో యూఎస్ ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త యూజీన్ పెల్టోలా జూనియర్ మరణించారు. అలాస్కాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.....
అమెరికా దేశంలో తాజాగా కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కొవిడ్ బూస్టర్లకు అమెరికన్ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. యూఎస్ వ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో 6 నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్లందరూ కొవిడ్ బ
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కుల వివక్ష వ్యతిరేక బిల్లును వీటో చేయాలని అమెరికాలో నిసనలు నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక బిల్లుపై గవర్నర్ సంతకం చేయవద్దని కోరుతు నిరసనలు చేపట్టారు.