Home » america
భారతదేశం ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ తాజాగా సంచలన నివేదిక వెల్లడించింది. 2075వ సంవత్సరం నాటికి భారతదేశం అమెరికాను అధిగమించి రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ �
సిరియా దేశంపై అమెరికా తాజాగా డ్రోన్‌తో దాడి చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ తూర్పు సిరియాపై జరిపిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ఉసామా అల్ మహాజిర్ హతం అయ్యాడు. అమెరికా ఎంక్యూ-9 డ్రోన్లతో జరిపిన దాడిలో ఉసామా అల్ మహాజర్ హతం అయ్యాడని యూ
అమెరికా అధ్యక్షుడు జో బిడన్ రసాయన ఆయుధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు....
ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. దీంతో అసలు ఈ 'కామిక్ కాన్' ఏంటి, ప్రాజెక్ట్ K టీం ఎందుకు అక్కడికి వెళ్తుంది అని చాలామంది వెతికేస్తున్నారు.
అమెరికాలో తెలుగువాళ్ళకు సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆర్జీవీ అమెరికాకు వెళ్ళాడు. అయితే అక్కడ అమెరికాలో ఓ పోర్న్ స్టార్‌తో సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ పోర్న్ స్టార్ ఎవరో తెలుసా?
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్థాన్ మద్ధతుదారులు మరోసారి దాడి చేశారు. రాత్రివేళ వచ్చిన ఖలిస్థాన్ మద్ధతుదారులు భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టారు....
ఆఫ్రికన్-అమెరికన్లు సహా ఇతర మైనారిటీ వర్గాలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. 1960 వ సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ అడ్మిషన్లలో జాతి, తెగ లాంటి పదాలను రిజర్వేషన్ కేటగిరీ కింద ప్ర�
అమెరికాలో ఆంజనేయుడు..
: అమెరికా దేశంలో ఘోర గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల రవాణా రైలు నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయి....
ప్రపంచాన్ని అల్లాడించిన కొవిడ్ వ్యాప్తిపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంచలన నివేదికను తాజాగా విడుదల చేశాయి. చైనా దేశంలోని వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ వచ్చిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదని యూఎస్ నిఘా సంస్థల నివేదిక పేర్కొంది....