Home » america
డబ్బులు ఇచ్చిన తర్వాత సాయి తేజ ఛాతిపై కాల్చి పారిపోయారు.
గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతికి వస్తుండగా బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది.
చైనా.. ఏటా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తోంది. తమ దగ్గరున్న యుద్ధ విమానాలు, ఆయుధాల్లో అప్ డేటెడ్ వర్షన్ ని ప్రతీ ఏటా ప్రదర్శనకు పెడుతూ ఉంటుంది.
అమెరికాలో లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిందేనా? ఫెడరల్ ఉద్యోగులకు ఇక కాళరాత్రులేనా?
ఉద్యోగాలు తీసేయడంలో స్పెషలిస్ట్ అయిన ట్రంప్.. ఇక ఆర్థిక భారం తగ్గిస్తానని ప్రకటనలు చేస్తున్నారు.
ట్రంప్ ను ముందు పెట్టి వెనకాల మస్క్ చక్రం తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
ఇదే జరిగితే అమెరికాలో ఉన్న భారతీయులు 10 లక్షల మందిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి.
ఆయుధాల ఎగుమతుల్లో యూఎస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఇజ్రాయెల్ పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అదును చూస్తోంది. దెబ్బకొట్టడానికి కరెక్ట్ టైమ్ ఫిక్స్ చేసుకున్నామని, ఇక అటాక్సే అంటోంది.
ఏడాదిగా యుద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్న ఇజ్రాయెల్ ను వెంటాడుతున్న టెన్షన్స్ ఏంటి?