Home » Americans
మరోసారి ప్రపంచాన్ని కోవిడ్ టెన్షన్ పెట్టేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.
Americans Networth: ఒక్కో అమెరికన్ యావరేజ్ మొత్తం ఆదాయం రూ.5కోట్ల 45లక్షలు ఉంటే వారి తలపై రూ.66లక్షల అప్పులు ఉన్నాయట. పలు రకాల పెట్టుబడులతో వచ్చే లాభాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఖర్చులు లెక్కలేకుండాపోయాయి. మహమ్మారి ప్రభావానికి సేవింగ్స్ లో, పెట్టుబడులక�
Twitter to ban : కరోనా వ్యాక్సిన్ పై ఏది పడితే..అది షేర్ చేస్తున్నారా. ఇక నుంచి అలా కుదరదు. ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే..వెంటనే వాటిని తొలగిస్తామని ట్విటర్ (Twitter) వెల్లడించింది. వచ్చే వారంలో మరిన్ని నిబంధనలు తీసుకొస్తామని ప్రకటించింది. వైరస్, వ్యాక్సిన్ల వి�
Kamala Harris says no tax increase : అమెరికా ప్రజలకు మరోసారి ఊరటనిచ్చే వార్త చెప్పారు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. వార్షిక ఆదాయం పన్ను చెల్లింపులపై గతంలోనే హామీ ఇచ్చిన ఆమె.. తాజాగా మరోసారి మరింత స్పష్టతనిచ్చారు. వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్లలోపు ఉన్న అమెరికన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నట్లు విమర్శించారు. కరోనా వైరస్�
కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల మంది అమెరికన్లు మరణిస్తున్నారు.
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ అగ్రరాజ్యంలో కరోనా… భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. మ�
భారత్‌లో ఉన్న 2వేల మంది అమెరికన్లను తిరిగి తీసుకెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం మూడు రోజుల్లో విమానాలను సిద్ధం చేయనుంది. లాక్ డౌన్ కారణంగా కొద్ది రోజులుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇండియాలో చిక్కుకుపోయారు అమెరికన్లు. కరోనా వ్యాప్తిని అడ�