AMIT Hospitals

    కరోనా బారినపడ్డ ‘కెప్టెన్’ విజయ్ కాంత్

    September 24, 2020 / 03:17 PM IST

    Vijayakanth tests Covid positive: ప్రముఖ తమిళనటుడు, డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘కెప్టెన్’ విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ. హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు విజయ్ కాంత్. ప్రస్తుతం ఆయన ఆ�

10TV Telugu News