Home » Amit Malviya
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.
ప్రజలతో ఎలా ప్రవర్తించాలో రాహుల్ నేర్చుకోవాలి అంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక సభలో రాహుల్ ప్రవర్తించిన తీరు కారణంగా బీజేపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారు.
ఈ ఎన్నికలో మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‌కి 1,072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఇంత వ్యాత్యాసంతో ఓట్లు చీలిన అతి తక్కువ సందర్భాల్లో ఇది ఒకటి. ఒక్క 1997లో శరద్ పవార్ (882), రాజేశ్ పైలట్ (354)లపై సీతారాం కేస�
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగలించుకుని విమర్శల పాలైన సిద్ధూ..తాజాగా పాక్ ప్రధానిని పెద్దన్న అంటూ
భారతదేశపు ఎడిటర్ గిల్డ్ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాపై తిట్ల వర్షం కురిపించింది. అమిత్ మాల్వియా శుక్రవారం జర్నలిస్ట్ కమ్ కాలమిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్పై వివాదాస్పదంగా ట్వీట్ పోల్ చేశాడు. ‘ఈ జర్నలిస్టు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్�