Home » Amit Mishra
టీమ్ఇండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని పలువురు క్రీడా పండితులు చెబుతుండగా టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లిపై టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‌కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి 500 రూపాయలు పంపించాడు మిశ్రా.